తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి చియాన్ విక్రమ్ తాజాగా కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా , శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో చియన్ విక్రమ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఆగస్టు 31 వ తేదీన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది.

మూవీ ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసు కుందాం. కోబ్రా మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.60 కోట్ల షేర్ , 24 45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కోబ్రా మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.50 కోట్ల షేర్ , 8.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కోబ్రా మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.30 కోట్ల షేర్ , 4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

కోబ్రా మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.05 కోట్ల షేర్ , 5.65  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కోబ్రా మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.10 కోట్ల షేర్ , 5.70  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కోబ్రా మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.85 కోట్ల షేర్ , 1.60  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కోబ్రా మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.55 కోట్ల షేర్ , 1.05  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: