సినిమాల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకొని ఆ తర్వాత ప్రముఖ తెలుగు రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచు కున్న హరితేజ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . హరితేజ కేవలం సినిమాలు , బిగ్ బాస్ షో మాత్రమే కాకుండా ఇతర టీవీ షో లకు కూడా యాంకర్ గా వ్యవహరించే ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది . 

ఇది ఇలా ఉంటే సినిమాలు , టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న హరితేజ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే హరితేజ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెటింట  వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హరితేజ లంగా వోని కట్టుకొని చాలా క్లాస్ గా ,  డీసెంట్ గా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హరి తేజ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: