సాధారణంగా బాలీవుడ్‌ నటులు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుల పాత్రల్లో రాణించడం కొత్తేమీ కాదు.ఇక 'కేజీఎఫ్‌-2' చిత్రంలో అధీరా పాత్రలో సంజయ్‌దత్‌ పండించిన విలనీ అందరిని మెప్పించింది.అంతేకాదు ఈ సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకులను ఏ విదంగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇదిలావుంటే ఇక ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'లో కూడా బాలీవుడ్‌ అగ్ర హీరో సైఫ్‌అలీఖాన్‌ లంకేష్‌గా విలన్‌ పాత్రలో నటిస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే బాలీవుడ్‌ నటులు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుల పాత్రల్లో రాణించడం కొత్తేమీ కాదు.

 ఇక.'కేజీఎఫ్‌-2' చిత్రంలో అధీరా పాత్రలో సంజయ్‌దత్‌ పండించిన విలనీ అందరిని మెప్పించింది.అయితే  ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌’లో కూడా బాలీవుడ్‌ అగ్ర హీరో సైఫ్‌అలీఖాన్‌ లంకేష్‌గా విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.ఇదిలావుంటే. తాజా సమాచారం ప్రకారం సైఫ్‌అలీఖాన్‌ మరో తెలుగు అగ్ర హీరో చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించడానికి అంగీకరించారని తెలిసింది.ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబు  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు వరుస  సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. 

అంతేకాదు కాదు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు .కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత.అంతేకాదు  ఇందులో సైఫ్‌అలీఖాన్‌ విలన్‌గా నటించబోతున్నారని తెలిసింది.ఇక  కథానుగుణంగా శక్తివంతమైన విలన్‌ క్యారెక్టర్‌ కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ హిందీ అగ్ర నటుణ్ణి ఎంపిక చేసుకోకవాలనుకున్నారని, చివరకు సైఫ్‌అలీఖాన్‌ పేరును ఖరారు చేశారని అంటున్నారు. అయితే  టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు -త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ క్రేజ్‌ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి సైఫ్‌ అలీఖాన్‌ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: