సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె బాలీవుడ్లో నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఇక అంతే కాకుండా అవార్డుల ఫంక్షన్లలో కూడా ఎంతో చలాకీగా పాల్గొంటూ ఉన్నది. బాలీవుడ్ అభిరుచికి తగ్గట్టుగా తన దుస్తులను అందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇమే స్కిన్ షో క్లివేజ్ షో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అయితే ఇప్పుడు పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో ప్రేక్షకులను తెలివిగా బుట్టలోకి వేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.


ఇక ఆ చిత్రంలోని పాటలకి ఎక్కడపడితే అక్కడ డ్యాన్స్ వేస్తూ బాగా అదరగొడుతుంది. తాజాగా గుడ్ బై సినిమా ప్రమోషన్లలో భాగంగా జీ టీవీలో ప్రసారమవుతున్న సూపర్ మామ్స్ షో కి హాజరయ్యింది. రష్మిక స్టేజ్ పైన ఎంట్రీ ఇవ్వడంతోనే అదరగొట్టేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సామి సామి అనే పాటకు స్టెప్పులేసి ఒక్కసారిగా అక్కడున్న వేదికను హీటెక్కించింది రష్మిక. ఇక ఆమెతోపాటు గోవింద కూడా ఒక స్టెప్పు వేయడం ఆ పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చిందని చెప్పవచ్చు.


ఇదంతా చూసిన అక్కడ ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా ఫిదా అయ్యారు ఇక రష్మిక అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు లంగా ఓనీలో సెగలు పుట్టించేలా తన అందాలను ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరి స్టెప్పులు అక్కడున్న ప్రేక్షకులను మైమరిపించేలా చేశాయి ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఒకరిని చెప్పవచ్చు. ఇక పుష్ప -2 సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అందుకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా గత కొద్ది రోజుల క్రిందటి ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా కోసం ఈమె అభిమానులు కూడా చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: