కనీసం యువ హీరోలతోనైనా అవకాశాలు వస్తాయా అనుకుంటే ఈమె వైపు అసలు చూడలేదని టాక్ బాగా వినిపిస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆఫర్ల కోసం సోషల్ మీడియా వేదికగా తన అందాలను ప్రదర్శించడం లాంటివి చేస్తోంది. రెండు దుస్తులను ధరించి నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. తన నడుము అందాలను మాత్రమే హైలెట్ చేస్తూ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు, అభిమానులు సైతం కేతిక శర్మ మత్తెక్కించే చూపులతో మతి పోగొట్టే ఫోజులు ఇస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు . ఇక ఇలా కేతిక అందాలను పొగిడేస్తూ ఉన్నారు నేటిజెన్లు. మరి ఈసారైనా తను నటించే సినిమాల కథల ఎంపికలలో ఆచితూచి అడుగులు వేసి సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందేమో చూడాలి మరి. ఈ ఫోటోలు చూసైనా సరే ఈ ముద్దుగుమ్మకు దర్శకులు సైతం అవకాశం కల్పిస్తారెమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి