టాలీవుడ్ మెగా హీరోలలో ఒకరైన చిరంజీవి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రాబోయే నాలుగేళ్లలో వీలైనన్ని ఎక్కువ సినిమాలలో నటించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ వీలైనన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత రాజకీయాలలో సత్తా చాటాలని అనుకుంటున్నారు.ఇకపోతే ఏపీలో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే మరో మెగా బ్రదర్ నాగబాబు అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. 

అయితే ఇక  టాలీవుడ్ మెగా హీరోలలో ఒకరైన చిరంజీవి , టాలీవుడ్ మెగా హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే చిరంజీవి, పవన్ ఆ కామెంట్ల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.నాగబాబు మాత్రం వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అయితే  ఇక నాగబాబు స్పందన వల్ల చిరంజీవి, పవన్ లకు జరిగే మేలు కంటే నష్టం ఎక్కువ కావడం గమనార్హం.కాగా చిరంజీవి, పవన్ నాగబాబు సోదరులే కావచ్చు అంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ వాళ్లపై వచ్చిన ప్రతి నెగిటివ్ కామెంట్ కు టాలీవుడ్ మెగా హీరోలలో ఒకరైన నాగబాబు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు.అయితే  నాగబాబు కామెంట్ల వల్ల చిన్న విషయం మరింత పెద్దది అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇక  చిరంజీవి, పవన్ గొప్పదనం వాళ్లకు ఉందని నాగబాబు రియాక్ట్ అయినా కాకపోయినా వాళ్ల గొప్పదనం పెరగడం లేదా తగ్గడం జరగదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇకపోతే చిరంజీవి ఈ విషయంలో నాగబాబుకు సూచనలు చేయాల్సి ఉంది. ఇకపోతే గతంలో కూడా నాగబాబు బాలయ్య ఎవరో తెలియదని చెబుతూ నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు వల్ల మెగా ఫ్యామిలీకి నష్టం కలుగుతోందని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.ఇక  నాగబాబు ఇప్పటికైనా కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సిన అవసరం అయితే ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: