ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఇన్స్టాగ్రామ్ లో రెండు మిలియన్లకు పైగా చేరువ అయ్యింది. హీరోయిన్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఎప్పుడూ కూడా తన అందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేయలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ల రేంజ్ కు తగ్గకుండా అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఈమధ్య హీరోయిన్గా కూడా పలు అవకాశాలను అందుకుంటోంది ఆషు రెడ్డి . తాజాగా ఆషు రెడ్డి బీచ్ లో తన అందాలను ఆరబోస్తూ ఆకట్టుకునే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయక వీటిపైన కొన్ని రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.
ఆషు రెడ్డి నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయినా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఇతర హీరోయిన్లను మించిపోయేలా ఉంటుందంటూ కామెంట్లు వస్తూ ఉంటాయి. ఈ స్థాయిలో అందాలను ఆరబోస్తే కచ్చితంగా ఈ ముద్దుగుమ్మ త్వరలో హీరోయిన్గా కూడా రాబడుతుందని ఆషు రెడ్డి అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లియర్ షో తో పాటు తన అందాల ఆరబోతతోపాటు తన నాభి అందాలను, థైస్ అందాలతో బీచ్ లో ఎక్స్పోజ్ చేస్తూ ఆషు రెడ్డి చాలా హీట్ ఎక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.