టాలీవుడ్ లో ఈ మధ్య అందంకోసం రకరకాల రిస్క్ లు అయితే తీసుకోవడానికి వెనకాడటంలేదు హీరోయిన్లు. అందం కోసం రకరకాల సర్జరీల మీద తెగ ఆదారపడుతున్నారు.ఇలాంటిప్రయత్నమే చేయబోతోంది సీనియర్ హీరోయిన్ అయిన శ్రియా శరణ్.

 ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్లు అందంకోసం రిస్క్ తీసుకోవడానికి కూడా అస్సలు వెనకాడటంలేదు. సర్జరీలు, రకరకాల థెరపీలమీద ఆధారపడుతున్నారు. ఉన్న అందాన్ని మెరుగు పరచుకుోవాలి అన్నఆరాటం..ఏజ్ పెరుగుతుంది కవర్ చేసుకోవాలి అన్న తపనతో ఏవేవో ప్రయోగాలుచేస్తున్నారు. ఇక స్టార్ సీనియర్ బ్యూటీ శ్రీయా కూడా ఇదే పని అయితే చేయబోతుందట.

గతంలో చాలా మంది హీరోయిన్లు సర్జరీలు అంటూ వెళ్లి కచాలా ఇబ్బందులు కూడా పడ్డారు. ఇక రీసెంట్ గా తన ఫేస్ కోసం.. ఏదొ థెరపీ చేయించుకుంది మెహ్రీన్. ముఖానికి సూదులు గుచ్చుకుంది. ఆఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు శ్రియ తన అందం కోసం ఓ సర్జరీ చేచించుకోబోతుందని తెలుస్తుంది.

 శ్రియ శరణ్.. తన ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకోబోతుందట... ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని సో షల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ టాప్ రేంజ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు అందంగా లేని హీరోయిన్స్ తమ బాడీ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న విషయాలను మనం చూసాం . అందంగా ఉన్నా సరే మరింత హాట్ గా తయారవ్వడానికి శ్రియ ఈ పని చేస్తుందని తెలుస్తుంది.

 
తన నాభికి సర్జరీ చేయించుకోబొతుందట శ్రీయ. తన నాభి సైజ్ చాలా చిన్నగా ఉందని.. కొంచెం సెక్సీగా తయారవ్వడానికి దాని సైజ్ పెంచుకోడానికి ఆమె ట్రై చేస్తుందని కూడా సమాచారం. దీని కోసం అడ్వాన్డ్స్ టెక్నాలజీతోకూడా ఓ హాస్పిటల్ ను సెలక్ట్ చేసుకుందట బ్యూటీ. పక్కా ప్లాన్ ప్రకారం అత్యంత జాగ్రత్తగా ఈ పని చేయబోతుందని తెలుస్తుంది.

 
అయితే ఈ విషయం వైరల్ అవ్వడంతో ఆమెపై రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా ఎందుకు ఈ ఆరాట. హ్యాపీగా వచ్చిన సినిమా చేసుకుంటూ.. ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఫ్యాన్స్ సలహాలు అయితే ఇస్తున్నారట శ్రీయాకు

మరింత సమాచారం తెలుసుకోండి: