టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవున్నాడు విజయ్ దేవరకొండ. గీతగోవిందం సినిమా తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేక బాధపడుతున్నాడు.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా సైతం డిజాస్టర్ గా నిలిచింది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫ్లాప్ లను అందుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ గ్రీస్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు అనడంలో ఇలాంటి సందేహం లేదు.వరుస సినిమాలో ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈయన డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అదేంటంటే విజయ్ దేవరకొండ ఏడాది సంపాదన ఎంత అన్న చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయ దేవరకొండ ఫ్యాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఒక సినిమాకి గాను 15 నుండి 20 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ను డిమాండ్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు బ్రాంచ్ కి కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు విజయ్ దేవరకొండ.తాజాగా విజయ్ దేవరకొండ ప్రైమ్ వాలీబాల్ జెట్లలో ఒకటైన

 హైదరాబాద్ బ్లాక్ హ్యాడ్స్ కి ఓనర్ గా మారిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయన వాటాను పొందేందుకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ 150 కోట్లు చెల్లించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ బట్టల బ్రాండ్ నుండి కూడా గట్టిగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మొత్తానికి విజయ్ దేవరకొండ ఏడాది సంపాదన 50 నుండి 60 కోట్ల వరకు ఉంటుందని సమాచారం వినబడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రకొండ ఖుషి అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.దీంతోపాటు మరో ప్రాజెక్టుని కూడా త్వరలోనే మొదలుపెట్టుకున్నాడని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: