మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ "అ ఆ" మూవీ లో అచ్చమైన తెలుగు ఇంటి అమ్మాయి పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. 

దానితో ఈ మూవీ తర్వాత అనుపమ కు తెలుపు సినిమా ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. అనుపమ ఆఖరిగా నిఖిల్ హీరో గా రూపొందిన 18 పేజెస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అప్పుడప్పుడు తన అందాలను ఆరబోస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని వెరీ బ్యూటిఫుల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అనుపమ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: