నయనతారా బికిని ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు.. ఈమె అంత పెద్ద స్టార్ అయ్యింది అంటే మొదట్లో ఈమె వేసిన బికినీ కూడా ఒక కారణం అని చెప్పాలి.

కెరీర్ స్టార్టింగ్ లోనే నయనతార బికినీ అలాగే లిప్ లాక్ సన్నివేశాల్లో తెగ రచ్చ చేసింది. అయితే ఈమె స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత మాత్రం తన రూటు మార్చింది అనే చెప్పవచ్చు..

ఈమె స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత బోల్డ్ నెస్ కు కొద్దిగా దూరం గా ఉంటూ వచ్చింది. అంతేకాదు కథాబలం ఉన్న సినిమాలను మాత్రమే ఆమె ఎంచుకుంటూ గ్లామర్ పాత్రలకు పూర్తిగా స్వస్తి పలికింది... ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత ఈ మధ్యనే అతనిని పెళ్లి చేసుకుంది.. ఈయనతో పెళ్లి తర్వాత  కమర్షియల్ సినిమాల ఆఫర్స్ వచ్చిన కూడా రిజక్ట్ చేస్తూనే ఉంది..

ఇక టాలీవుడ్ లో సినిమా లు చేయడం మొత్తానికే ఆమె మానేసింది.. అగ్ర హీరోలకు తప్ప మిగతా హీరోలకు ఆమె నో చెబుతుంది.. అయితే ఇప్పటి వరకు ఈమె చేసిన ప్రయాణం వేరు.. ఇకపై చేయనున్నది వేరు.ఎందుకంటే ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో మొదటి సినిమా చేయబోతుంది. షారుఖ్ ఖాన్  హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందటా.అయితే ఇది బాలీవుడ్ సినిమా కావడం ముఖ్యం గా షారుఖ్ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల కు ప్రత్యేక మైన గుర్తింపు ఉండడం వల్ల ఇప్పుడు నయన్ పాత నయన్ లా మారాల్సి వచ్చింది.షారుఖ్ సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాల కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ అయితే ఉంది.. మరి ఈ నేపథ్యంలోనే నయనతార బికినీ వేసి రచ్చ రచ్చ చేయడం ఖాయం గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: