మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ఇప్పటికే ఎన్నో తెలుగు , తమిళ , హిందీ మూవీ లలో నటించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు లో ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. 

ఆఖరుగా రకుల్ తెలుగు లో కొండ పొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల ఇప్పటికే చాలా రోజులు అవుతున్న తెలుగు లో ఇప్పటి వరకు తన తదుపరి మూవీ ని రకుల్ ఓకే చేయలేదు.  ప్రస్తుతం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలతో కుర్రకారును మైమరిపించిన రకుల్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును అలరిస్తుంది.  అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ ను ధరించి ... పలుచటి చున్నీ వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: