ఈ మధ్యకాలంలో యాంకర్ అనసూయ ఎలాంటి విషయాన్ని అయినా సరే మొహమాటం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది.. ఏదైనా సరే అభిమానులతో వెంటనే షేర్ చేసుకుంటూ ఉంటుంది. అనసూయ ఒకప్పుడు ప్రొఫెషనల్ ఫోటో షూట్ మాత్రమే షేర్ చేస్తూ ఉండేది. ఇప్పుడు వ్యక్తిగత విషయాలను పోస్ట్ చేయడమే కాకుండా గ్లామర్ పరంగా కూడా మరింత రెచ్చిపోయి చూపిస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు నెట్ ఉంటే వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా తన థైస్ చూపిస్తూ అందరిని ఆకర్షిస్తుంది.
ముఖ్యంగా తన టీ షర్ట్ మీద ఉండే కొటేషన్ చదవండి అంటూ అనసూయ కామెంట్ చేయడం జరిగింది. ఇక తన టీ షర్టు మీద కొటేషన్ కి సింక్ అయ్యేవిధంగా ప్యాంటు లేకుండా చూపిస్తూ నాటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అసలు అనసూయ సాహసానికి జనాలు టర్న్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇక ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా అనసూయ ఫోటోలను జూమ్ చేసి అనసూయ పుట్టుమచ్చలు చూస్తున్నారు పలువురు నేటిజన్స్.. ఈ విషయాలను సైతం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఇదే సమయంలో అనసూయ నటించిన రంగమార్తాండ సినిమా కు ఈమె ఇచ్చే ఫోజులకు ఏమైనా సంబంధం ఉందా అంటూ ట్రోల్ చేస్తున్నారు.మొత్తంగా అనసూయ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఇక స్వయంగా అనసూయ తన అందాలను చూడమంటూ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు అనసూయ తను ఇతరుల కంటే స్పెషల్ అండ్ బోలెడన్ని ఈ ఫోటోలతో నిరూపించుకుందని చెప్పవచ్చు. అనసూయ ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైన పెట్టడంతో బుల్లితెరపై ఏమి అసలు కనిపించలేదు తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తోంది అనసూయ తమిళ్ మలయాళం అంటి చిత్రాలలో కూడా నటిస్తోంది అనసూయ ఒక్కో కాల్ సీటుకి దాదాపుగా 3 లక్షల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: