
అయితే ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోయడానికి సిద్ధంగానే ఉంటుంది. వైవిద్య మైన ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం సినిమాలో రెజీనా తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె కెరీర్ కు ఏ మాత్రం కలిసి రాలేదు. అందాల ఆరబోత చేసిన వృధా అయ్యింది. ప్రస్తుతం తెలుగులో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలను నటిస్తోంది సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
రెజీనా తనలోని మరొక యాంగిల్ ని బయట పెట్టింది. ఎప్పుడు కూడా మోడరన్ దుస్తులలో గ్లామర్ తో ఉండే ఈ అమ్మడు గ్రీన్ కలర్ శారీలో సడన్గా షాక్ ఇచ్చింది రెజినా. చీర కట్టులో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నిలువెత్తు అందం లా కనిపిస్తోంది రెజీనా. ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ఫోటోలు మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రెజీనా షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు నటిస్తారేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి