విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్ పెద్దగా మొదలు పెట్టలేకపోతున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే పలు ప్రెస్మీట్లో ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాకి హైప్ తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భాగంగా జయం రవి, త్రిష తామ ట్విట్టర్ అకౌంట్ నుంచి తమ పేర్లను చేంజ్ చేయడం జరిగింది..పోన్నియిన్ సెల్వన్ లోని తమ పాత్రల పేర్లు అరుణ్మోలి వర్మన్ , కుందవై తమ ట్విట్టర్ అకౌంట్ నుంచి పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి తమ ట్విట్టర్ లోని తమ బ్లూ టిక్స్ ను కోల్పోయినట్లు సమాచారం.
దీంతో త్రిష కుంద వై పేరును తొలగించి మళ్లీ తన పేరును పెట్టుకుంది కానీ బ్లూటూత్ మాత్రం రాలేదు.. జయం రవి, అరుణ్ మోలి పేరుని కొనసాగిస్తూ ఉన్నారు ఇదంతా ఇలా ఉంటే తమిళనాడులో తప్ప ఈ సెకండ్ పార్ట్ పైన మరోక భాషలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. మరి ఈ సినిమా పైన ఎటువంటి బజ్ లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి