కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు మూవీ తో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరుచుకున్న ఈ నటుడు తాజాగా బిచ్చగాడు 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా పూర్తి చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల షేర్ ... 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.29 కోట్ల షేర్ ... 2.43 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.82 కోట్ల షేర్ ... 1.62  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.60  కోట్ల షేర్ ... 1.17 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.43  కోట్ల షేర్ ... 0.86 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.32 కోట్ల షేర్ ... 0.64 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

మొత్తంగా ఈ సినిమా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 13.77  కోట్ల షేర్ ... 26.92  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: