సినీ రంగానికి చెందిన ఎంతో మంది ఆర్టిస్టుల పిల్లలు కూడా సెలెబ్రిటీలుగా సందడి చేస్తోన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తమదైన రీతిలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంటూ సాగిపోతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. టీనేజ్‌లోనే షార్ట్ ఫిల్మ్‌లు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఈ భామ.. పెద్ద ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రిత ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది మీకోసం!

సినీ జంట కూతురిగా ఫేమస్: సినీ జంటగా పేరొందిన సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత ప్రపంచానికి తెలిసింది. చిన్న వయసు నుంచే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యూట్యూబర్‌గా ఈ చిన్నది యమ గుర్తింపు పొందింది. అలాగే, అందంతోనూ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. దీంతో సుప్రిత తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు క్రష్ లిస్టులో చేరిపోయింది.

అలా ఎంట్రీ... ఒక్క సాంగ్‌తో: క్యూట్ గర్ల్ సుప్రిత.. 2019లో వచ్చిన 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. తద్వారా మంచి పేరును కూడా దక్కించుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ: అందానికి అందం, మంచి నటనతో చాలా కాలంగా అలరిస్తోన్న సుప్రితను.. హీరోయిన్‌గా సినిమాల్లోకి తీసుకు వచ్చేందుకు తల్లి సురేఖ వాణి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఆమె స్టార్ వారసుడి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని అంటున్నారు.

యాంకర్‌తో డేటింగ్ అంటూ: సుప్రిత తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవడానికి ఆమె డేటింగ్ వ్యవహారాలు కూడా కారణం అని తెలిసిందే. ముఖ్యంగా ఈ అమ్మడు ఫలానా స్టార్ కిడ్‌తో లవ్‌లో ఉందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఫేమస్ యూట్యూబర్‌తో సుప్రిత ప్రేమలో ఉందని టాక్ నడుస్తోంది. అంతేకాదు, అతడినే సుప్రిత పెళ్లి కూడా చేసుకోబోతుందని, దీనికి సురేఖ ఒప్పుకుందని చెప్తున్నారు.

సోషల్ మీడియాలో బిజీగానే: సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా వెలుగులోకి వచ్చినా.. సుప్రిత ఫేమస్ అవడానికి మాత్రం సోషల్ మీడియానే కారణం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్‌ను భారీగా దక్కించుకుంటోంది.

ఎక్కువగా అందాల విందు: సోషల్ మీడియాలో ఎంతో కాలంగా ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ విపరీతంగా రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మొత్తంగా ఈ బ్యూటీ తన గ్లామర్‌ షోతో సోషల్ మీడియానే షేక్ చేసేస్తోంది. అలా నిత్యం ట్రెండింగ్‌లోనే నిలుస్తూ వస్తోంది.

ఘాటు సెల్ఫీతో పరేషాన్: ఈ మధ్య కాలంలో డోసు పెంచేసి రెచ్చిపోతోన్న సుప్రిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ టాప్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె లేలేత ఎద అందాలు చూపరులను మరింతగా ఆకట్టుకుంటోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: