ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ చిన్నది.. ఐస్ క్రీమ్ సినిమా టైంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిల్తో సిరిమల్లె చెట్టు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మాదివాడ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అలాగే హీరోయిన్ గాను నటించి మెప్పించింది ఈ భామ. ఇక ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ చిన్నది.. ఐస్ క్రీమ్ సినిమా టైంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈమధ్య  బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాటిస్పేట్ చేసింది తేజస్వి. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నెట్టింట రోజూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిన్నది కమిట్మెంట్ అనే సినిమాలో నటిస్తుంది తేజస్వి.. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ.. ఫోటోలు షేర్ చేసి మతిపోగొడుతోంది.

తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి. రకరకాల డ్రస్సుల్లో ఫోజులు ఇస్తూ చేసిన ఫోటోషూట్ ను అభిమానులతో పంచుకుంది. అందాలు ఆరబోస్తూ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్నదాని ఫోటోలకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇన్ ష్టాగ్రామ్ లో తేజస్వికి 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: