
సోనాల్ చౌహాన్.. తాజాగా షాకింగ్ పోజులను ఇచ్చింది. ఆమె టాప్ పైకెత్తి మరీ రెచ్చిపోయింది. నావెల్ షో చేస్తూ రచ్చ చేసింది.. మత్తెక్కించే పోజులతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది.వరుసగా ఓ సిరీస్‌లా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తుంది.బనియన్‌ని తలపించే టాప్‌లో బిగువైన ఎద అందాలను చూపిస్తుంది.. మరోవైపు సన్నని నడుముని, పిచ్చెక్కించే నాభి అందాలను ఆవిష్కరించి అందరి మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.
సోనాల్ చౌహాన్ చాలా సెలక్టీవ్‌గా తెలుగులో సినిమాలను చేస్తుంది. అయితే అడపాదడపా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఇటీవల నాగార్జునతో `ఘోస్ట్` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా అయితే ఆడలేదు.
2008లో `రెయిన్ బో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సోనాల్. అప్పట్లో ఈ అందాన్ని ఎవరూ అస్సలు పట్టించుకోలేదు. దీంతో మళ్లీ ఆరేళ్ల వరకు తెలుగులో సినిమాలు అయితే లేవు. హిందీలో సినిమాలు చేసింది. ఆతర్వాత బాలయ్య `లెజెండ్` సినిమాతో తెలుగులోకి మరోసారి ఆమె ను తీసుకొచ్చారు.
లెజెండ్` పెద్ద హిట్ కావడంతో సోనాల్ బాగా బిజీ అయిపోయింది. వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. `పండగ చేస్కో`, `షేర్`, `జీరో సైజ్`, `డిక్టేటర్`, వంటి `చిత్రాలు చేసింది. `లెజెండ్` సినిమా మినహా ఆమెకు హిట్ పడలేదు. దీంతో మళ్లీ ఈ బ్యూటీని పట్టించుకోవడం అయితే మానేశారు. మూడేళ్ల గ్యాప్‌తో బాలయ్య మరోసారి `రూలర్`తో అవకాశం ఇచ్చాడు.
గతేడాది `ఎఫ్3`లో గ్లామర్ బ్యూటీగా కూడా మెరిసింది. దీంతోపాటు నాగార్జునతో `ది ఘోస్ట్` మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు `ఆదిపురుష్`లోనూ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతుంది సోనాల్.అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె బిజీగానే ఉంటుంది. గ్లామర్ షో చేస్తూ నెటిజన్లకి బాగా దగ్గరవుతుంది.