తాజాగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా నిరంతరం వివాదాలలో చెక్కుకుంటుంది. ఇక ఇందులో రాముడు సీత కథను చిత్రీకరించి ఉండవచ్చు. అయితే కొందరికి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. కానీ మరికొందరికి అసలు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి వ్యతిరేకంగా హిందీ సైన్యం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ సినిమాలో శ్రీరాముడిని ఎగతాళి చేసినట్లుగా ఉందని ఆరోపించారు. అంతేకాదు ఈ సినిమాలో వాడిన డైలాగులు కూడా చాలా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. 

ఈ క్రమంలోనే ఇప్పుడు ఆది పురుష్ సినిమా రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్ర సినిమాతో లింక్ అవుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు ముందస్తు బుకింగ్స్ పరంగా ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా రికార్డును తాజాగా ఆది పురుస్హ్ సినిమా బద్దలు కొట్టిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర సినిమాకి ప్రేక్షకులు ఆదరణ చాలా ఎక్కువగా వచ్చింది.ఈ సినిమాకి ఒక్కరోజు ముందు 25 కోట్ల విలువైన ఆది పురుష టికెట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు బ్రహ్మాస్త్ర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి దాదాపు 17 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి.

మరోవైపు ఈ రెండు సినిమాల్లో కూడా సాధారణంగా కనిపించే విషయం ఏంటంటే రెండు సినిమాలు నమ్మకంతో ఆడుతున్నాయని ప్రజలను నమ్మకం. ఇక బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ కపూర్ ఒక సన్నివేశంలో ఆలయంలో లోపల బూట్లు ధరించి కనిపిస్తాడు. అప్పుడు దీనిపై పెను దుమారమే రేగింది. అంతే కాదు దీనిపై వారణాసిలో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు ప్రభాస్ ఆది పురుష సినిమాలో రాముడు హనుమంతుడికి డైలాగులు చెప్పిన విధానం వారిని చూసి మేకర్స్ దేవుడి బొమ్మతో ఆడుకుంటున్నారని హిందూ సైన్యం ఆరోపిస్తోంది. దీంతో హిందూ సేన చిత్ర నిర్మాతరపై చర్యలు చేపట్టి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆది పురుష సినిమా చిత్ర బృందంపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: