ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకు విడుదల అయ్యి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సినిమా విడుదల అయిన 1 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 70.11 కోట్ల షేర్ ... 137 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 39.39 కోట్ల షేర్ ... 81 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 42.10 కోట్ల షేర్ ... 84.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.85 కోట్ల షేర్ ... 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.29 కోట్ల షేర్ ... 16.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా విడుదల అయిన 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.03 కోట్ల షేర్ ... 12 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 175.76 కోట్ల షేర్ ... 355 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 

మూవీ లో కృతి సనన్ ... ప్రభాస్ కి జోడీగా నటించగా ... ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: