బుల్లితెర రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాంకరింగ్ తో మాటలతో యువతను సైతం ఆకట్టుకునే ఈమె తన హాట్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తున్న ఈమె అందాలు చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఒకవైపు బుల్లితెరపై మరొకవైపు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రకరకాల ఫోటోషూట్లతో యువతను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.
యాంకర్ గా తన స్టైల్ , అందంతో దుమ్ము రేపుతూ బిగ్ బాస్ షో తో తన క్రేజ్ రెట్టింపు చేసుకున్న ఈ బబ్లీ బ్యూటీ తన అందంతో మరింతగా యువతను తనవశం చేసుకుంటోంది. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేస్తూ మరొకవైపు పలు ఈవెంట్లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ అందరిని అలరిస్తున్న ఈమె తాజాగా స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లికి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ పెళ్లి మాట ఎత్తితేనే తనకు ఇప్పుడే ఆ వయసు రాలేదు అంటూ దాటవేస్తోంది.
ఇదిలా ఉండగా రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బ్లూ,  రెడ్ కలర్ కాంబినేషన్లో ప్రింటెడ్ గౌను ధరించి తన అందాలతో మరొకసారి యువతను ఆకట్టుకుంది. కిల్లింగ్ లుక్స్ తో ఎద ఎత్తులు చూపిస్తూ మరింతగా హొయలుపోతున్న శ్రీముఖి అందాలు చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా యువత మరొకసారి ఈమె అందాలకు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: