తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలను నిర్మించకపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అనేక విశాయలపై స్పందిస్తూ వస్తున్నాడు. అలాగే ఈయన చేసిన వ్యాఖ్యలు పలు సందర్భాలలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాతసినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఏది ..? ఈ నిర్మాతసినిమా గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అనే విషయాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ వి అమితా బచ్చన్ ... దిశా పటాని కీలక పాత్రలలో కనిపించనుండగా ... లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ పై తిమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ నిర్మాత ప్రాజెక్టు కే మూవీ గురించి మాట్లాడుతూ ... రీసెంట్ గా ప్రాజెక్టు కే మూవీ సెట్స్ కు వెళ్లాను. ఆ మూవీ స్కేల్ ... కాస్టింగ్ చూస్తుంటే ప్రపంచంలోనే టాప్ గ్రాఫర్ హాలీవుడ్ ఫిలిమ్స్ తో పాటు ఇది కూడా ఉంటుందేమో అని అనిపిస్తోంది. నా అంచనా ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 1500 కోట్ల కలెక్షన్ లను చేస్తుందేమో అనుకుంటున్నాను. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ 2024 సమ్మర్లో రిలీజ్ అవుతుంది అని ఈ నిర్మాతమూవీ పై స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: