
తన నడుము ఎద అందాలను చూపిస్తూ శివాత్మిక సోషల్ మీడియాలో టూ హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ స్టోరీస్లలో షేర్ చేయడం జరిగింది.ఈ ఫోటోలకు నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్ల బాడీలో హీట్ జనరేట్ అయ్యేలా చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. గ్రీన్ కలర్ చీర కట్టి స్లీవ్ లెస్ బ్లౌజులో కనిపించిన ఈ అమ్మడు ముఖానికి రెండు చేతులు అడ్డుపెట్టుకొని మరి తన కళ్ళతో మాయ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోలలో మరొకరు శివాత్మిక అక్క హీరోయిన్ శివాని పుట్టినరోజు సందర్భంగా క్రేజీగా విషెస్ తెలియజేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది..
అక్కజి మీ ఫన్నీ జోకులు బాధాకరమైన గందరగోళ ఫ్యాషన్ ఎంపికలతో తనను చంపడం కొనసాగించండి నువ్వు నా జీవితాన్ని చాలా చక్కగా మార్చావు మంచి రోజు 25 నిమిషాలలో కలుద్దాము అంటూ శివాత్మిక రాసుకొచ్చింది. ఇక ఇందులో అక్క చెల్లెలు ఇద్దరు క్రేజీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మిర్రర్ సెల్ఫీలు మరింత అందంగా కనిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి