
తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. బికినీ అందాలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ రేంజ్ లో అందాలను ప్రదర్శిస్తే కుర్రకారులు ఏమైపోవాలి అంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు.తన అందాలతో ఎప్పుడూ కూడా కొత్తగా ఉండాలనే ఆలోచనతోనే ఈ ముద్దుగుమ్మ ఇలా ట్రై చేస్తూ ఉంటుందని పలువురు నేటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బీచ్ లో బికినీ ట్రీట్ అందాలతో అందరినీ కవ్విస్తోందని చెప్పవచ్చు.
సినిమాలలో పెద్దగా నటించకున్న బుల్లితెరపై మాత్రం తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ రేంజ్ కు క్రేజ్ కు కేవలం అందాల ఆరబోతకే మాత్రం మంచి పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ఇదే రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే రాబోయే రోజుల్లో నైనా మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి. ప్రస్తుతం పూనమ్ పాండేకి సంబంధించి ఈ బికినీ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు నటీమణులు సోషల్ మీడియా ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించి సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. మరి ఈ యముడు కెరియర్ మారుతుందేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి