సినిమా అవకాశాలు తక్కువగా వస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే గ్లామర్ ఫోటోలు వీడియోలు సైతం నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీతిసింగ్ స్కిన్ షో చేయడంలో ఇతర హీరోయిన్లను మించిపోయి చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. రకుల్ ప్రీతిసింగ్ అందం కనుల విందుగా ఉంటుందని ఈ ఫోటోలను చూస్తే మనం చెప్ప వచ్చు. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రకుల్ షేర్ చేసిన వీడియోలో లాంగ్ డ్రస్ వేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.
అయితే మీడియా ముందుకు , జనాల ముందుకు కాస్త పద్ధతి గానే వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రకుల్ ప్రీతిసింగ్ రూముకు వెళ్లే సమయంలో మాత్రం ఈ డ్రెస్ తో చాలా ఇబ్బందిగా అయ్యి వెంటనే పరుగులు పెడుతూ రూమ్ లోకి కనిపిస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ పైన పలు రకాల రూల్స్ కూడా ఎదురవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లు లేకున్నా హిందీలో ఒకటో రెండో సినిమాలలో నటిస్తూ గ్లామర్ పరంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఓటీటి లో కూడా తన సినిమాలు విడుదల చేస్తూ బిజీగా ఉంటోంది రకుల్ ప్రీతిసింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి