ఇండియన్ సినీ ప్రేమికులు హాలీవుడ్ మూవీస్ ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దానితో వరుసగా ఎన్నో హాలీవుడ్ మూవీస్ ఇండియాలో విడుదల అవుతూ ఉంటాయి. అలాగే ఇండియాలో కూడా వాటికి అద్భుతమైన రేంజ్ కలెక్షన్ లు దక్కుతూ ఉంటాయి. అలాగే కొన్ని మూవీ లకు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తూ ఉంటాయి. ఇకపోతే హాలీవుడ్ నుండి విడుదల అయిన సినిమాలలో ఇండియాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఎవెంజర్స్ ఎండ్ గేమ్ : ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ఇండియాలో 53 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసింది.

అవతార్ ది వే ఆఫ్ వాటర్ : ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

స్పైడర్ మాన్ నో వే హోమ్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ఇండియాలో 33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ : ఈ సినిమా భారీ అంచనాలతో ఇండియాలో విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు ఇండియాలో 31.3 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ఇండియాలో 28.3 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

తోర్ లవ్ అండ్ థండర్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ఇండియాలో 18.2 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఓపెన్ హైమర్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ఇండియాలో 13.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఫస్ట్ అండ్ ఫ్యూరియస్ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 13.2 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

కెప్టెన్ మార్వెల్ : ఈ సినిమా ఇండియాలో మొదటి రోజు 12.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఫాస్ట్ ఎక్స్ : ఈ మూవీ మొదటి రోజు ఇండియాలో 12.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: