
నభా నటేష్ అందాల ప్రదర్శనకు సైతం ఫ్యాన్స్ చూపుతిప్పుకోలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రాస్ స్టాప్ కలిగిన బిగువైన దుస్తులను ధరించి అదిరిపోయే స్టాండింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. కుర్రకారులకు ఎరగవేసి మతులు చెరుగొట్టేలా చేస్తోంది ఫ్రంట్ బ్యాక్ అందాలతో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ మైమరిపిస్తోంది. రాను రాను గ్లామర్ ఫోటోలతో మరింత హాట్ టాపిక్ గా మారుతున్న ఈ ముద్దుగుమ్మ సరికొత్తగా దర్శనమిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.ఇలా నిత్యం తనకు సంబంధించిన అప్డేట్లను అందిస్తూ గ్లామర్ మెరుపులను మెరూపిస్తూ దర్శకనిర్మాతలకు కంట్లో పడేలా ప్లాన్ చేస్తోంది.
మరి తనకు ఇప్పుడైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి చివరిగా ఈ అమ్మడు అల్లుడు అదుర్స్ మాస్ట్రో వంటి చిత్రాలలో నటించిన ఈ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఏ సినిమాలో కూడా నటించలేదు. ఒక యాక్సిడెంట్ వల్ల ఏడాది పాటు విశ్రాంతి తీసుకున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి