తన అల్లుడు అల్లు అర్జున్ కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ కి రావడం వలన భారీగా జనాలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుండి సీటు పొందే అవకాశాలు మెరుగవుతాయని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఇక గతంలో అల్లు అర్జున్ ఎలాంటి పొలిటికల్ ఈవెంట్స్ లో పాల్గొనలేదు. మొదటిసారి ఆయన బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈవెంట్ కి హాజరుకానున్నారు. చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె అయిన స్నేహారెడ్డిని 2011లో అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు.మరోవైపు పుష్ప 2 షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు. రష్మిక మందాన హీరోయిన్ కాగా ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి