ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ లే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది ట్రేండింగ్ లో నిలవాల్సిందే.అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే తో మలయాళ లకు పరిచయమైంది.ఆ అక్కడ సూపర్ హిట్‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఈ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ.టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. ప్రస్తుతం ల్లో మెయిన్ హీరోయిన్ కాకుండా క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోన్న ఈ భామకు కార్తికేయ 2 సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.గతేడాది చివర్లో మళ్లీ నిఖిల్‌తో కలిసి నటించిన '18 పేజీస్' మూవీకి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు 2022 యేడాది చివరి హిట్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.అదే ఊపులో 'టిల్లు స్వ్కేవర్' లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ లో ఇప్పటి వరకు చూడని అనుపమను చూస్తారని  చేసింది.

కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ ని ముందుకు తీసుకొచ్చింది. 'పద పద' అనే ఒక ఆల్బమ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. డెన్నిస్ నార్టన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా చిన్మయి పడింది. ఇక ఈ సాంగ్ ని అనుపమతో మ్యూజిక్ కి వీడియోగా అందంగా చిత్రీకరించారు.సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో రచ్చ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: