
ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు కృతి శెట్టి ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో కృతి శెట్టికి తండ్రి పాత్ర లో నటించారు. ఈ సినిమా తర్వాత కొంతకాలానికి ఆయన తమిళంలో ఒక సినిమాలో హీరోగా ఆఫర్ వచ్చిందట. ఈ చిత్ర బృందం కృతిశేట్టిని ఇందులో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. అయితే ఈ విషయం తర్వాత విజయ్ సేతుపతికి తెలియడంతో కృతి ఫోటో చూడగానే ఈ అమ్మాయికి నేను తండ్రి పాత్ర చేశాను నాకు కూతురు లాంటిది తనతో ఎలా రొమాంటిక్ చేయగలను అంటూ మొహమాటం లేకుండా నో చెప్పారట.
తాజాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ రోజుల్లో ఒక సినిమాలో అన్నగా మరొక సినిమాలో తండ్రిగా నటిస్తూ ఉన్నారు.. ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేసే సమయం లో కృతి చాలా ఇబ్బంది పడిందట. అప్పుడే ఆమెకు ధైర్యం చెప్పారట విజయ్ సేతుపతి..నాకు నీ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు నువ్వు నా కూతురు లాంటి దానికి కాబట్టి నన్ను మీ తండ్రి అనుకోని నటించు అని చెప్పారట. అలా చెప్పిన తర్వాత కూడా ఆమెతో హీరోయిన్గా చేయలేనని చెప్పారట విజయసేతుపతి.