టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కెరియర్ ప్రారంభించి దాదాపుగా రెండు దశాబ్దాలు పైనే కావస్తోంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. పలు రకాల వెబ్ సిరీస్ సినిమాలతో పాటు స్పెషల్ సాంగులలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. సోషల్ మీడియాలో తన అందాల విందుతో కనువిందు చేస్తూ ఉంటుంది తమన్నా.. స్కిన్ షో చేయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇటీవల బాలీవుడ్లో నటించిన వెబ్ సిరీస్ లో కూడా బోల్డుగా నటిస్తూ మరి రెచ్చిపోయింది.

తాజాగా తమన్నా మరొకసారి తగ్గేదే లేదన్నట్టుగా తన అందాల ఆరబోతతో మైమరిపిస్తోంది. జైలర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. లవ్ స్టోరీస్-2 సినిమాలో కూడా తమన్నా అందాల విందుతో షో చేసింది ఈ అందాల ఆరబోతకు సైతం అభిమానులు ఫిదా అయ్యారు వయసు పెరుగుతున్న కొద్దీ తమన్నా అందం కూడా పెరుగుతోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తమన్నా తాజాగా బికినీ తో మరొకసారి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ బ్రాండెడ్ ప్రమోషన్ కోసం తమన్న బికినీ ధరించి అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.


గతంలో కూడా ఎన్నోసార్లు బికినీలతో సర్ప్రైజ్ చేసిన తమన్నా మరొకసారి ఇలా అందాల విందుతో  కనువిందు చేస్తోంది.టూ పీస్ బికినీలో తమన్నా అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. యంగ్ హీరోలకు జోడిగా పలు సినిమాలలో నటిస్తూ సీనియర్ హీరోలకు కూడా జోడిగా నటిస్తోంది. మొత్తానికి తమన్నా బికినీ షో తో మరొకసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. బాలీవుడ్ నటుడుతో తమన్నా ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తమన్నా కూడా వివాహం చేసుకోబోతోందని వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: