నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ మూవీ లో అర్జున్ రాం పాల్ విలన్ పాత్రలో నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఆన్లైన్ టికెట్ లకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ లకి బుక్ మై షో లో యాప్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ కి రోజు వారిగా బుక్ మై షో లో బుక్ అయిన టికెట్ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి అక్టోబర్ 16 వ తేదీన 32.9 కే టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

మూవీ కి అక్టోబర్ 17 వ తేదీన 57.6 కే టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

మూవీ కి అక్టోబర్ 18 వ తేదీన 89.4 కే టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

మూవీ కి అక్టోబర్ 19 వ తేదీన 153.4 కే టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

మూవీ కి అక్టోబర్ 20 వ తేదీన 117.7 కే టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

మూవీ కి అక్టోబర్ 21 వ తేదీన 131 కే టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

మూవీ కి అక్టోబర్ 22 వ తేదీన 115.4 కే టికెట్ లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

ఇకపోతే మొత్తంగా ఈ 7 రోజుల్లో బుక్ మై షో యాప్ లో భగవంత్ కేసరి మూవీ కి సంబంధించి 698 కే టికెట్ లు అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా టికెట్ లకి బుక్ మై షో యాప్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: