తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ పేరు చాలా తక్కువగానే వినిపిస్తోంది. గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ అమ్మడి జోరు పెద్దగా కనిపించలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు తీవ్ర నిరాశనే పరుస్తూ ఉన్నది. హిందీలో ఒక ఏడాది దాదాపుగా ఆరేడు సినిమాలలో నటించిన పెద్దగా ప్రభావం చూపలేదు.. నిరంతరం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటే హీరోయిన్స్ కు దీటుగా తన అందాలతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ గా మారుతున్నాయి.


ముందుకు వంగి మరి క్లీవేజి షో తో ఈ ముద్దుగుమ్మ అందాలతో నేటిజన్స్ గుండెలలో చరగని ముద్ర వేసుకుంతోందీ. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రకుల్ ప్రీతిసింగ్ ఫాలోవర్స్ కి సైతం తన అందాలతో చాలా కలర్ ఫుల్ గా దీపావళిని ప్రజెంటేషన్ చేసింది. రకుల్ అందాలతో మరింత అట్రాక్షన్ గా నిలుస్తోందని పలువురు నెట్టిజెన్స్ సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే మరింత అందంగా ఉన్నప్పటికీ ఈమెకు ఎందుకు అవకాశాలు రావడం లేదంటూ పలువురు అభిమానులు వాపోతున్నారు.

ఈ రేంజ్ లో రకుల్ అందాల ఆరబోతతో మరి ముందు ముందు అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ ఆఫర్లు వస్తాయేమో చూడాలి మరి. 2021లో బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్న నీతో ప్రేమలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. త్వరలో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు కూడా బాలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయము అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఫోటోలు సైతం మరి వైరల్ గా మారుతున్నాయి. రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శివ కార్తికేయంతో కలిసి తమిళంలో ఆయాలన్ సినిమాలో నటిస్తున్నప్పటికీ కమలహాసన్ తో ఇండియన్-2 లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: