
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 65.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 54.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 53.95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
హృతిక్ రోషన్ హీరోగా టైగర్ శ్రాఫ్ ప్రతినాయకుడి పాత్రలో రూపొందిన వార్ మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 51.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన దగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 50.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన టైగర్ 3 మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 43 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన న్యూ ఇయర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 42.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.