ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి మూవీ దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించిన సంఘటన తెలిసిందే. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజసాబ్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆదరించేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు హను రాఘవపూడితో కూడా మరో సినిమాకు ఓకే చెప్పేసాడు డార్లింగ్ ప్రభాస్. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఫౌజి అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఇప్పుడు ప్రభాస్ రహస్యంగా షూటింగ్ కూడా మొదలుపెట్టేసాడట. వారం రోజులపాటు ఈ షెడ్యూల్ జరగబోతుందట. ఈ షెడ్యూల్ కి ప్రభాస్ దూరంగానే ఉంటాడట. అయితే రాజాసాబ్ పూర్తి చేసిన తర్వాతే హౌసింగ్ సెట్ లో అడుగు పెట్టాలని అనుకుంటున్నాడు. ప్రభాస్ అయితే ప్రభాస్ తో కొంతమేర ఇప్పటికే షూటింగ్ జరిగిందని.. మధురైలో ఈ షూటింగ్ను జరుపుకున్నారని.. ఇక ఏకంగా ఈ దసరా కానుకగా గేమ్స్ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు అంటే.. ఒక వార్త వైరల్ గా మారిపోయింది. దీంతో ప్రభాస్ మామూలోడు కాదు రహస్యంగా షూటింగ్ కూడా చేసేస్తున్నాడు అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.