అయితే అలాంటి మీనాక్షి ని ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించ బోతున్నారనే వార్తలు ఒక్కసారి గా వైరల్ గా మారాయి .. ఆమె ను కాద నే వార్తలు కూడా వచ్చాయి .. అది వేరే సంగతి .. ఢిల్లీ అమ్మాయి అయినా మీనాక్షి ఈ మధ్య వరుస గుళ్ళు గోపురాలు కూడా తెగ తిరిగేసింది .. తిరుపతి వెళ్ళటం వేరు .. అందరి కీ తెలిసిన పాపులర్ ఆలయం .. కాని కేవలం తిరుపతి మాత్రమే కాకుండా కాళహస్తి , పిఠాపురం ఇలా చాలా దేవాలయా లను పని కట్టుకుని సందర్శిస్తుంది మీనాక్షి ..
అక్కడి కి వెళ్లి రావటమే కాకుండా రాహు , కేతు పూజలు లాంటివి కూడా ఈమె చేయించుకుంటుంది . నార్త్ ఇండియన్ , ఢిల్లీ అమ్మాయి అయినా మీనాక్షి కి ఇక్కడ ఆలయాల గురించి . వాటి లో జరిగే పూజలు గురించి ఎవరో ఒకరు గైడెన్స్ ఇస్తూ ఉండాలి . లేక పోతే పిఠాపురం లాంటి శక్తి పీఠం గురించి ఆమె కు తెలియదు .. అయితే ఆమె కు ఇలాంటివి తెలియజెప్పే అసలైన గురువు ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి