
అలాగే హాలీవుడ్ స్టైలిష్ ట్రీట్మెంట్ అట్లీ మాస్ టేకింగ్ బన్నీ ఎనర్జీ అన్ని కలిసి ఒక భారీ విజువల్ ఫిస్ట్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నాయి .. అయితే అట్లీ ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ లకు బ్లూ ప్రింట్లు రెడీ చేయగా .. బన్నీ గెటప్ బాడీ లాంగ్వేజ్ మొత్తం కొత్తగా ఉండబోతుంది . అయితే ఇప్పుడు తాజాగా ఫీలింగ్ వర్గాల్లో వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం .. ఈ సినిమాలు 2026 డిసెంబర్లో విడుదల చేయాలని సినిమా మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది .. ఈ సంవత్సరం జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది .. భారీ స్థాయి సెట్స్ , ఇంటర్నేషనల్ టెక్నీషియన్లతో రాబోతున్న ఈ సినిమాకు రెగ్యులర్ షూట్ మొదలైతే టైం ప్రేమ్ ప్రకారం రిలీజ్ డేట్ అధికారికంగా విడుదల చేయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు ..
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా బాలీవుడ్ బ్యూటిలు ప్రియాంక చోప్రా , జాన్వీ కపూర్ పేర్లు హీరోయిన్ లాగా వినిపిస్తున్నాయి .. ఇక వీరిలో ఎవరు ఫైనల్ అవుతారు అనేది చూడాలి . మ్యూజిక్ విజువల్స్ కథ అన్నిటిలోని కొత్తగా చూపించేందుకు బన్నీ అండ్ అట్లీ టీమ్ అన్ని విధాలుగా కసరత్తులు చేస్తుంది .. ఇక 2026 సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనేది దర్శకుడు అట్లీ ప్లాన్ .. ఇక మరి ఈ ప్లాన్‌కు తగ్గట్టుగా సినిమా రెడీ అవుతుందా లేదో చూడాలి ..