సినిమా ఇండస్ట్రీ లో కొం త మంది హీరోయిన్లు మాత్ర మే అత్యంత ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగా కలుగు తారు . అలాంటి వారి సంఖ్య తక్కువ గానే ఉన్న వారు కొత్త గా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లకు కూడా గట్టి పోటీని ఇస్తూ ఉంటారు . అలా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయి లో కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి త్రిష ఒకరు . ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల క్రితం హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టిం ది . కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలోనే ఈమెకు మంచి విజయాలు దక్కడంతో ఈ బ్యూటీ తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఆ తర్వాత కూడా త్రిష వెనక్కి తిరిగి చూసుకొని రీతిలో ఈమె కెరియర్ను ముందుకు సాగించింది. దానితో ఈమె 40 ఏళ్ల వయస్సు లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఇప్పటికి కూడా అద్భుతమైన సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. అలాగే ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే  40 ఏళ్ల వయస్సులోకి ఎంట్రీ ఇచ్చిన ఇచ్చినా కూడా ఈమె తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

ఇప్పటికీ కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గిపోని ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇలా త్రిష ఇప్పటికే 40 ఏళ్ల వయస్సులోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: