
అంతకుముందే "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు . అయితే ఇప్పుడు నాగచైతన్య సినిమాలో ఆయనకు ఫ్రెండ్ గా నటించిన ఒక స్టార్ నాగచైతన్యకే మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని సోషల్ మీడియాని చెక్ చేసి పడేస్తున్నాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మరెవరో కాదు టాలెంటెడ్ యాక్టర్ "సుహాస్". పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించే సినిమాలైనా ఫ్లాప్ అవుతాయేమో కానీ సుహాస్ నటించే సినిమాలు మాత్రం అందరిని ఎంటర్టైన్ చేస్తాయి .
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలు పక్కన ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు . కలర్ ఫోటో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సుహాస్ పేరు ఫామ్ లోకి వచ్చింది . కాగా శర్వానంద్ నటించిన "పడి పడి లేచే మనసు" ద్వారా ఆయన మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు . ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాలోని హీరో ఫ్రెండ్ పాత్రలో మెరిసి అద్దిరిపోయే రేంజ్ లో మార్కులు దక్కించుకున్నాడు. అంతేకాదు ఉత్తమ తెలుగు చిత్రంగా ఆయన నటించిన కలర్ ఫోటో సినిమా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది . సుహాస్ తనదైన స్టైల్ లో చాలా చాలా సినిమాలకు కమిట్ అవుతూ ఆ సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు . నాగచైతన్య కన్నా సుహాస్ కి హై ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో సందేహమే లేదు..!