గతంలో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తో తనకు సంబంధం ఉందంటూ రచ్చ చేసిన లావణ్య గురించి చెప్పాల్సిన పని లేదు. కొన్ని నెలల పాటు రాజ్ తరుణ్ వెంటాడింది. మీడియా ముందు ఈమె చేసిన హంగామా ఇప్పటికీ రాజ్ తరుణ్ అభిమానులు మర్చిపోలేరు. అయితే కెరియర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి ఉన్నారనే వాస్తవం అని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఇద్దరు విడిపోయారని తెలియజేశారు. దీంతో లావణ్య తనని మోసం చేశారని కోర్టు మెట్లు ఎక్కడమే కాకుండా పలు రకాల వివాదాలను సృష్టించింది. రాజ్ తరుణ్ వల్ల తాను నష్టపోయానని వివరించింది.



గడిచిన కొంతకాలం నుంచి ఈ విషయం సర్దు మునిగింది అనుకునేలోపు ఇప్పుడు మరొకసారి లావణ్య వ్యవహారం తెరమీదికి తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో లావణ్య కు సంబంధించి కొన్ని వీడియోలు, ఆడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా వైరల్ గా మారుతున్న వీడియోలో లావణ్య ఒక ప్యాకెట్ ని పుస్తకంలో పెడుతూ మరి కనిపించినట్లుగా కనిపిస్తోంది. అలాగే మరొక ఆడియోలో కళ్ళద్దాల బాక్స్ లో పెట్టమని చెబుతున్నట్లుగా కనిపిస్తోంది.ఈ వీడియోలు ఆధారంగా చూస్తూ ఉంటే లావణ్య డ్రగ్స్ దండం నడిపిస్తోందేమో అంటూ పలు రకాల ఆరోపణలు నేటిజన్స్ తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ వరలక్ష్మి టిఫిన్ యజమాని అయిన ప్రభాకర్ గురించి కూడా మాట్లాడినట్లు కనిపిస్తోంది.ఇందుకు కోడ్ తనకు చపాతి కావాలని కోడ్ భాషలో వెల్లడించింది.


తాజాగా ఈ కొత్త ఆరోపణలు తెరపైకి రావడంతో పాత వివాధాం సైతం మళ్లీ రాసుకునేలా కనిపిస్తున్నాయి. గతంలో కూడా లావణ్య డ్రెస్ కేసులో దొరికినట్లుగా వినిపించాయి. దీంతో లావణ్య కూడా డ్రగ్స్ వాడేది అన్నట్లుగా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటి పైన లావణ్య ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: