
ఇటీవలే ప్రేరణ కిసిక్ టాక్ షో లో పాల్గొనింది.. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తన భర్త గురించి తెలియజేసింది ప్రేరణ.. ఇందులో హోస్ట్ గా ఉన్న వర్ష.. మీరు రష్మిక బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాము అది నిజమేనా అని అడగగా.. అందుకు ప్రేరణ మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ మేము చాలా క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు.. తనని తెలుగులో స్టార్ అవుతానని, రష్మిక కన్నడలో స్టార్ అవుతుందని.. ఇద్దరు కలిసి ఏదైనా సినిమాలో మల్టీస్టారర్ సినిమా చేయండి అని చెప్పే వాళ్ళని.. తాను రష్మిక కూడా అలాగే అనుకున్నాము కానీ అది అవ్వలేదంటూ తెలియజేసింది ప్రేరణ.
ఒకప్పుడు తనకి గుర్తుండే దాన్ని ఇప్పుడు గుర్తు లేను .. దీంతో ప్రేరణ హే ఫస్ట్ కలవాలి అంటూ రష్మిక ను అడిగినట్టుగా కనిపిస్తోంది. వర్ష మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఈ వీడియో రష్మిక వరకు వెళితే కచ్చితంగా మిమ్మల్ని కలుస్తుంది అంటూ తెలియజేసింది. అయితే గతంలో కూడా రష్మిక తాను బిజీగా ఉండడం వల్ల ఎవరిని కలవలేక పోతున్నాననే విషయాన్ని వెల్లడించింది. మరి బిగ్ బాస్ ప్రేరణ తెలియజేసిన ఈ విషయం పైన రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.మరి రష్మిక ,ప్రేరణ కలుస్తారో లేదో చూడాలి. అందుకు సంబంధించి కిసిక్ టాక్ షో కి సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.