మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమానే ఎస్ ఎస్  ఎం బి 29 . ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమా కోసం మహేష్ బాబు - రాజమౌళి - ప్రియాంక చోప్రా తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు ఈ సినిమా కోసమే ప్రియాంక చోప్రా స్పెషల్ గా నృత్యం కూడా నేర్చుకుంటుంది . ఈ సినిమా కోసం రాజమౌళి ప్రతి ఒక్కరికి స్పెషల్ డైట్ షెడ్యూల్ ని కూడా రాయిచ్చారట. కాగా ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా ట్రెం అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో సెకండ్ హీరోయిన్ గా శృతిహాసన్ ను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .


ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలలో శృతిహాసన్ డ్యాన్సింగ్ స్టైల్ బాగుంటుంది అని .. ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగుంటాయి అని రాజమౌళి చెప్పుకు వచ్చారు. కాగా శృతిహాసన్ కూడా చాలా హుందాగా నటిస్తుంది.  కేవలం నాటి రొమాంటిక్ పాత్రలే కాదు ఎమోషన్ల్ పాత్రల్లో కూడా నటించగలరు అలాంటి శృతిహాసన్.  అలాంటి బ్యూటీ ని  మహేష్ బాబు తో నటింపజేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అంటూ ఈ  నిర్ణయం తీసుకున్నారట . ఆల్రెడీ శృతిహాసన్ - మహేష్ బాబు కాంబోలో "శ్రీమంతుడు" సినిమా వచ్చింది .



సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది . ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ళకి వీళ్ళ కాంబో లో సినిమా రాబోతుంది . చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుంది అనేది ..?? రాజమౌళి ఏ నిర్ణయం తీసుకున్న పక్క ప్లాన్ తో  ముందుకు వెళ్తాడు . ఇప్పుడు శృతిహాసన్ ని ఈ క్యారెక్టర్ కి చూస్ చేసుకోవడం పట్ల ఎదో పెద్ద మ్యాజిక్ కే ఉంది అంటూ మాట్లాడుతున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో ..?? రాజమౌళి తీసుకున్న ఈ  డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: