మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిbమనులలో రష్మిక మందన ఒకరు. ఈమె కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె ఛలో అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈమె క్రేజ్ ఒక్క సారిగా తెలుగు లో భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమె వరస పెట్టే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.

అందులో కూడా చాలా సినిమాలతో ఈ బ్యూటీ మంచి విజయాలను అందుకోవడంతో అత్యంత తక్కువ కాలం లోనే రష్మిక తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం ఈమె తెలుగు తో పాటు అనేక తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రష్మిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో తన అందాలను ఆరబోసి యువతను  ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన రీతిలో రెచ్చిపోతూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది. ప్రస్తుతం రష్మిక అనేక సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm