సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరిపై అయినా రూమర్స్ వస్తూనే ఉంటాయి. అది చాలా కామ్న్. అది అందరికి తెలిసిందే. హీరోయిన్,హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్ ఇలా అందరిపై ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంటుంది. కొందరు దాని లైట్ గా తీసుకుంటారు. మరి కొందరు సీరియస్ అయిపోతారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో, స్టార్ సెలబ్రిటీల గురించి ఏదైనా ఫేక్ వార్త వైరల్ అయితే వారు వెంటనే స్పందించి “కాదు” లేదా “తప్పు” అని చెబుతున్నారు. కానీ ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు, ఫ్యాన్స్‌కి హీరోలతో హీరోయిన్లతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. ఆ కారణంగానే ఇండస్ట్రీలో వైరల్ అయ్యే వార్తలను చాలామంది నిజమేనని నమ్మేవారు.


ముఖ్యంగా హీరోయిన్ కాజల్ కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో వచ్చిన ఒక రూమర్ ఆమె అభిమానులను బాగా ఇబ్బంది పెట్టింది. కాజల్ అగర్వాల్ ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసిందే. ఆమె నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ పీక్‌లోనే పెళ్లి చేసుకొని,ఆ తరువాత ఒక బాబు కి కూడా జన్మనిచ్చింది. తాజాగా రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్, ఇప్పుడు తనదైన స్టైల్‌లో ముందుకు వెళ్తోంది. అయితే గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకునే ముందు, ఆమె వివాహంపై ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి.

 

మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్ హీరో కొడుకుతో ఆమె ప్రేమాయణం నడిపిందన్న వార్త బాగా వైరల్ అయ్యింది. అప్పట్లో ఆ బడా హీరో ఇంటికి కోడలు కూడా కాబోతుంసి అంటూ ఓ రేంజ్ వార్తలు వైరల్ ఆ హీరోకి అప్పటికే పెళ్లి అయిపోయింది. అయినా కాజల్ అతనితో చనువుగా మెలిగింది, గెస్ట్ హౌస్‌కి కూడా వెళ్ళింది అంటూ రకరకాల పుకార్లు వినిపించాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని అప్పటికప్పుడే కాజల్ ఫ్యాన్స్ స్పందించి, అవి ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  కానీ ఒకానొక టైంలో పెళ్లైన ఆ హీరో కోసం పెళ్లైనా కాజల్ తన భర్త కి విడాకులు ఇవ్వాలి అనుకున్నింది అను కూడా రూమర్‌స్ వినిపించాయి. దాని గురించి ఫ్యాన్స్ నమ్మకపోయినా అప్పటికే కావాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయినా సరే, కాజల్ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ సూపర్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా తన కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: