
గతంలో, ఈ బ్యూటీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా వినిపించాయి. “ఆమె చేసే పనులు చాలా నీచమైనవి” అని కొందరు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తప్పుడు నిందలు కూడా ఆమెపై పడేవి. కాస్టింగ్ కోసం ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్స్‌కి మాయమాటలు చెప్పి, కాస్టింగ్ కౌచ్ కోసం బలవంతం చేయడంలో ఆమె పాలుపంచుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో, కొంతమంది స్టార్స్ కూడా ఈ విషయానికి బలయ్యారు. అయితే, ఈ వార్తలు చాలా స్పీడ్ గా పబ్లిక్‌లోకి వెళ్ళాయి. పతివ్రత అని దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఈమెను పిల్చుకుంటుంటారు. అలాంటి ఆమె ఇండస్ట్రీలో బ్రోకర్ పనులు చేస్తుందని వార్తలు వినిపించేసరికి ప్రజలు షాక్ అయ్యారు.
తాజాగా, సోషల్ మీడియాలో ఈ పాత వార్తలను తిరిగి వెలికి తీసి ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆమె పేరును పబ్లిక్‌లో తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీలోకి హీరోయిన్స్‌గా వచ్చే బ్యూటీస్‌ను మాయమాటలు చెప్పి, మంచి మాటలతో లోబరుచుకొని, ఏ కటౌట్‌కు ఏ రేంజ్‌లో కమిట్‌మెంట్ ఇవ్వాలో, ఏ విధమైన అవకాశాలు ఇస్తారో, రెమ్యూనరేషన్ ఇస్తారో చెప్పి వాళ్లని ఒప్పించి..ఆ తరువాత ఆ డబ్బులను ఈమె లాక్కునేసేదట. నిజానికి ఈ వార్తల్లో ఎంత భాగం నిజం ఉంది అనేది స్పష్టంగా తెలియదు. కానీ, ప్రజలు చాలామందరు ఆమెను నమ్మారు, అందుకే ఈ వార్తలు కొంతమందికి ఇబ్బందికరంగా, అసహ్యంగా అనిపించాయి. అప్పట్లో, కొందరు ప్రజలు ఆమె గురించి రకరకాలుగా మాట్లాడారు. తర్వాత, క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో సాధారణమయింది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్స్, స్టార్స్ నుండి కమిట్‌మెంట్లు అడిగారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, జనాలు ఈ వార్తలను పెద్దగా గమనించకుండా వదిలేస్తున్నారు. ఇందువల్ల, ఇండస్ట్రీలో “కాస్టింగ్ కౌచ్” అనేది ఒక వైరస్‌లా మారిపోయింది. ఇది సీజన్‌కు తగ్గట్టు వస్తూ మాయమవుతుంది అనే సెటైరికల్, కామెడీగా కూడా పంచెస్ వేస్తుంటారు..!!