ఏంటి ఆ హీరో నిజంగానే గే నా.. ఇన్ని రోజులు తెలియదే అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మందిని జనాలు.. అయితే ఆ హీరో గే కావడం వల్లే ఆయన భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది అనే ప్రచారం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో జోరుగా నడుస్తోంది.. ఇక విషయంలోకి వెళ్తే..ఆ హీరో ఓ పేరున్న ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చారు. తాతలు,తండ్రులు సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్నారు. ఇక వాళ్ళ వారసత్వం పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన వచ్చిన సినిమాల్లోకి కొత్తలోనే మంచి సక్సెస్ అందుకున్నారు.అలా ఇంటి పేరు చెప్పుకొని బాగా ఫేమస్ అయిన ఈ హీరో ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. 

దాంతో చేసేదేమీ లేక కొద్ది రోజులు తన పేరు మీద ఏదో నడిపించుకుంటూ వచ్చారు. ఇక అదే సమయంలో ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు.ఇక వీరి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. పెళ్లయిన కొద్ది సంవత్సరాలు కూడా వీళ్ళు కలిసి లేరు. పెళ్లయిన కొన్నేళ్లకే ఆ హీరోయిన్ ఈ హీరోకి విడాకులు ఇచ్చేసింది.. అయితే వీరి విడాకులకు కారణం ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు.

కట్ చేస్తే ఈ హీరో గురించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే నడుస్తోంది.ఆ హీరో ఓ గే అని, అందువల్లే ఆయన భార్య కూడా వదిలేసి వెళ్లిపోయిందని, కానీ ఈ విషయం బయట చెబితే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ హీరో తన భార్యని ఒప్పించి నీకు కావాలంటే విడాకులు ఇచ్చేస్తాను అని,భరణం కూడా భారీగానే ఇచ్చినట్టు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఆ హీరో గేనా లేక అలా ఫేక్ ప్రచారం నడిపిస్తున్నారా.. అనేది తెలియాల్సి ఉంది. మరి ఆ హీరో ఎవరో తెలిస్తే మీరు ఓ కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: