తెలుగు సినీ పరిశ్రమ లో అత్యం త వేగం గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణుల లో కృతి శెట్టి ఒకరు. ఈమె పంజా వైష్ణ వ్ తేజ్ హీరో గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీ తో టాలీ వుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా మంచి విజయం సాధించింది . అలాగే ఇందులో ఈమె తన నటన తో , అందాల తో ప్రేక్షకులను ఆకట్టుకుంది . దానితో ఈమెకు ఉప్పెన మూవీ తో అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. దానితో ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఉప్పెన సినిమా తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ ,  బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 

ఆఖరుగా ఈమె మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కాస్త పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈమెకు ఈ మధ్య కాలంలో తెలుగు లో చాలా వరకు అవకాశాలు తగ్గాయి. సినిమాల్లో భారీ గా అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు అనేక సందర్భాలలో హీట్ పెంచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న టైట్ జీన్స్ ప్యాంటును ధరించి టైట్ స్లీవ్ లెస్ పొట్టి టీ షర్టు ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా పైరెల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks