సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది.కి అత్యంత చిన్న పాత్రలతో కూడా అప్పుడప్పుడు మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. చిన్న పాత్రతో పెద్దగా గుర్తింపు దక్కకపోయినా ఆ పాత్ర ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకొని ఆ తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా పూజా హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి సినిమాలో అత్యంత చిన్న సన్నివేశంలో కనిపించింది. ఆ సన్నివేశం ద్వారా ఈమెకు గొప్పగా గుర్తింపు ఏమి రాలేదు.

కానీ ఆ తర్వాత ఈమెకు తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో లో అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ఈమెకు చాలా సినిమాల్లో , వెబ్ సిరీస్లలో అవకాశాలు వచ్చాయి. దానితో ఈ బ్యూటీ కొంత కాలం పాటు అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిం చింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఈమె తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటివరకు తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. 

తాజాగా దివి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హార్ట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లలో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దివి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగించిన దివి ప్రస్తుతం మాత్రం ఆ రేంజ్ జోష్లో కెరీర్ను ముందుకు సాగించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: