తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మణులలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె తమిళ్ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగు లో కూడా ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుంది. ఈమె నేను శైలజ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన నేను లోకల్ , మహానటి సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఒక్క సారిగా ఈమె క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో భారీగా పెరిగింది. కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం అందాలను ఆరబోయలేదు. అలాగే బయట కూడా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని ఈవెంట్లకు వచ్చేది. 

దానితో ఈమెకు ఒక ప్రత్యేకమైన ఈమేజ్ ఏర్పడింది. కెరియర్ ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు మాత్రం కీర్తి సురేష్ తన అందాలతో భారీగా ఆరబోస్తుంది. ఓ వైపు సినిమాల్లో అందాలను ఆరబోస్తూ వెండి తెర ద్వారా కుర్ర కారకు సెగలు కొట్టిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా కీర్తి సురేష్ కు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె పలుచటి స్లీప్ లెస్ డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఈ బ్యూటీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks